RRB has released the RRB JE Notification 2024 for 7951 vacancies in Junior Engineers, Depot Material Superintendents (DMS), Chemical and Metallurgical Assistants, and other posts. RRB JE Exam 2024 has been scheduled for 16th to 18th December 2024.
RRB JE Notification 2024
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ RRB JE Notification 2024 ద్వారా, జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 7951 జూనియర్ ఇంజనీర్ ఖాళీలను రైల్వే RRB JE Notification 2024 ద్వారా భర్తీ చేయబోతోంది. ప్రతిష్టాత్మకమైన భారతీయ రైల్వేలో చేరాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి అభ్యర్థులకు సువర్ణావకాశాన్ని అందిస్తుంది. ఇందులో జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్‌వైజర్/ రీసెర్చ్ మరియు మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రీసెర్చ్ పోస్టులు ఉన్నాయి. RRB JE రిక్రూట్‌మెంట్ 2024 కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు. RRB JE రిక్రూట్‌మెంట్ 2024 కు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు దీనికి అర్హులు.
RRB JE Recruitment 2024
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ రైల్వే ఎన్‌టిపిసి మరియు ఇతర రైల్వే పరీక్షలను నిర్వహిస్తుంది. ప్రతిష్టాత్మకమైన భారతీయ రైల్వేలో చేరాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి అభ్యర్థులకు సువర్ణావకాశాన్ని అందిస్తుంది. RRB JE 2024 రిక్రూట్‌మెంట్ ప్రత్యేకించి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉన్న అభ్యర్థుల కోసం ఈ RRB JE Recruitment 2024 మంచి అవకాశం గా చెప్పవచ్చు. ఈ ఆర్టికల్ లో నోటిఫికేషన్ (RRB JE Notification 2024), పరీక్ష తేది (RRB JE Exam Date 2024), దరఖాస్తు స్థితి (RRB JE 2024 Application Status), అడ్మిట్ కార్డ్ (RRB JE Admit card 2024), ఆన్సర్ కీ (RRB JE Answer Key 2024), పరీక్ష ఫీజు (RRB JE 2024 Fee Details), పరీక్ష సరళి (RRB JE Exam Pattern 2024), సిలబస్ (RRB JE Syllabus 2024), ఖాళీలు (RRB JE 2024 Vacancy), అర్హత ప్రమాణాలు (RRB JE 2024 Eligibility Criteria) ల యొక్క పూర్తి సమాచారం పొందుపరచడం జరిగింది.
RRB JE Notification 2024 released
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ RRB JE Notification 2024 ద్వారా, జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 7951 జూనియర్ ఇంజనీర్ ఖాళీలను రైల్వే RRB JE Notification 2024 ద్వారా భర్తీ చేయబోతోంది. ఇందులో జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్‌వైజర్/ రీసెర్చ్ మరియు మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రీసెర్చ్ పోస్టులు ఉన్నాయి మొత్తం 7951 ఖాళీలకు రైల్వే RRB JE 2024 Notification ను ఇటీవల విడుదల చేసింది. ఈ పోస్టులకు కనీస విద్యార్హత ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఈ విద్యార్హతలను కలిగి ఉండి భారతీయ రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు కింద ఇవ్వబడిన RRB JE Notification 2024 PDF డౌన్‌లోడ్ లింక్ ను డౌన్ లోడ్ చేసుకొని నోటిఫికేషన్ కు సంబంధించిన అన్ని వివరాలను చూడవచ్చు.
RRB JE Notification 2024 Official PDF: Click Here
రైల్వే బోర్డు RRB JE 2024 నోటిఫికేషన్ 7951 పోస్టులకు నోటిఫికేషన్ ను ఇటీవల విడుదల చేసింది. దిగువన ఉన్న పట్టికలో RRB JE Notification 2024 PDFతో పాటు ముఖ్యమైన వివరాలు ఇవ్వబడ్డాయి.
బోర్డ్ పేరు | రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) |
పోస్టులు |
జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్‌వైజర్/ రీసెర్చ్ మరియు మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రీసెర్చ్ |
మొత్తం ఖాళీలు | 7951 |
పరీక్షా విధానం | కంపూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) |
RRB JE 2024 పరీక్ష తేదీ | 16 – 18 డిసెంబర్, 2024 |
RRB JE అర్హత | ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా బ్యాచిలర్ డిగ్రీ (ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ) |
వయో పరిమితి | 18 నుండి 36 సంవత్సరాలు |
RRB JE ఎంపిక విధానం | CBT-1, CBT-2, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ |
అధికారిక వెబ్‌సైట్ | http://www.rrbcdg.gov.in/ |
RRB JE Exam Date 2024
రైల్వే బోర్డు RRB JE 2024 నోటిఫికేషన్ 7951 పోస్టులకు నోటిఫికేషన్ ను ఇటీవల విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు (RRB JE Exam Date 2024) CBT 1 పరీక్ష తేదీని ప్రకటించింది. RRB JE పరీక్ష డిసెంబర్ 16 నుండి 18, 2024 వరకు రీషెడ్యూల్ చేసారు. కావున RRB JE 2024 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు గమనించగలరు.
RRB JE 2024 Exam Date: Click Here
RRB JE Notification 2024 Important Dates
రైల్వే బోర్డు RRB JE 2024 నోటిఫికేషన్ 7951 పోస్టులకు నోటిఫికేషన్ ను ఇటీవల విడుదల చేసింది. RRB JE నోటిఫికేషన్ 2024 కి సంబంధించిన అన్ని ముఖ్యమైన తేదీలను ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
S No | అంశం | ముఖ్యమైన తేదీలు |
1 | RRB JE 2024 నోటిఫికేషన్ విడుదల | 27 జూలై 2024 |
2 | RRB JE 2024 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ | 30 జూలై 2024 |
3 | ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 29 ఆగస్టు 2024 |
4 | చివరి తేదీ తర్వాత ఫీజు చెల్లింపు తేదీ | 29 ఆగస్టు 2024 |
5 | దరఖాస్తు ఫారమ్‌లో సవరణ తేదీలు | 30 ఆగస్టు – 08 సెప్టెంబర్ 2024 |
6 | RRB JE అప్లికేషన్ స్థితి 2024 | 23 అక్టోబర్ 2024 |
7 | RRB JE 2024 Admit Card | 12 డిసెంబర్ 2024 |
8 | RRB JE 2024 Exam Date | డిసెంబర్ 16 – 18, 2024 |
RRB JE 2024 Vacancy 2024
రైల్వే బోర్డు RRB JE 2024 నోటిఫికేషన్ 7951 పోస్టులకు నోటిఫికేషన్ ను ఇటీవల విడుదల చేసింది. RRB JE 7934 జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ మరియు కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్‌వైజర్/ రీసెర్చ్ మరియు మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రీసెర్చ్ (RRB గోరఖ్‌పూర్ మాత్రమే) కోసం 17 మొత్తం 7951 పోస్టులకు నోటిఫికేషన్ ను ఇటీవల విడుదల చేసింది. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు కింద పట్టికలో ఇవ్వబడ్డాయి.
S No | పోస్టు | మొత్తం ఖాళీలు (అన్ని జోన్లు కలిపి) |
1 | జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ | 7934 |
2 | కెమికల్ సూపర్‌వైజర్/ పరిశోధన మరియు మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రీసెర్చ్ (RRB గోరఖ్‌పూర్ మాత్రమే) |
17 |
మొత్తం ఖాళీలు | 7951 |
RRB JE Vacancy 2024 [Zone-wise]
రైల్వే బోర్డు RRB JE 2024 నోటిఫికేషన్ 7951 పోస్టులకు నోటిఫికేషన్ ను ఇటీవల విడుదల చేసింది. ఇందులో అత్యదికంగా ముంబై జోన్ కింద గరిష్ట సంఖ్యలో ఖాళీలు (1377) ఉన్నాయి. RRB JE 2024 నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా జోన్ వారీగా ఖాళీలను క్రింది పట్టికలో చూడవచ్చు.
జోన్ | UR | SC | ST | OBC | EWS | మొత్తం |
అహ్మదాబాద్ | 149 | 53 | 24 | 107 | 49 | 382 |
అజ్మీర్ | 268 | 61 | 27 | 109 | 64 | 529 |
బెంగళూరు | 174 | 58 | 33 | 89 | 43 | 397 |
భోపాల్ | 239 | 62 | 35 | 98 | 51 | 485 |
భువనేశ్వర్ | 76 | 20 | 17 | 36 | 26 | 175 |
బిలాస్పూర్ | 238 | 65 | 25 | 103 | 41 | 472 |
చండీగఢ్ | 150 | 43 | 29 | 88 | 46 | 356 |
చెన్నై | 273 | 91 | 54 | 147 | 87 | 652 |
గోరఖ్‌పూర్ | 108 | 46 | 25 | 55 | 25 | 259 |
గౌహతి | 93 | 37 | 15 | 57 | 23 | 225 |
జమ్మూ – శ్రీనగర్ | 125 | 23 | 16 | 52 | 35 | 251 |
కోల్‌కతా | 320 | 96 | 66 | 114 | 64 | 660 |
మాల్డా | 74 | 19 | 10 | 41 | 19 | 163 |
ముంబై | 596 | 203 | 89 | 346 | 143 | 1377 |
ముజఫర్‌పూర్ | 04 | 02 | 00 | 04 | 01 | 11 |
పాట్నా | 95 | 39 | 18 | 62 | 33 | 247 |
ప్రయాగ్రాజ్ | 213 | 50 | 37 | 70 | 34 | 404 |
రాంచీ | 70 | 20 | 13 | 46 | 18 | 167 |
సికింద్రాబాద్ | 248 | 104 | 45 | 130 | 63 | 590 |
సిలిగురి | 17 | 05 | 01 | 04 | 01 | 28 |
తిరువనంతపురం | 45 | 18 | 10 | 32 | 16 | 121 |
మొత్తం | 3575 | 1115 | 589 | 1790 | 882 | 7951 |
RRB JE 2024 Online Application Form
రైల్వే బోర్డు RRB JE 2024 నోటిఫికేషన్ 7951 పోస్టులకు నోటిఫికేషన్ ను ఇటీవల విడుదల చేసింది. పోస్టులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ RRB JE 2024 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను 30 జూలై నుండి 29 ఆగస్టు 2024 వరకు స్వీకరించింది.
RRB JE 2024 Fee Details
జనరల్/ఓబీసీ కేటగిరీల కోసం RRB JE 2024 ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు 500/ మరియు SC/ ST/ Ex-SM/ PwBD/ Female/ Transgender/ EBC లకు ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు 250/-. ఈ ఫీజు CBT 1 పరీక్షకు హాజరైతే జనరల్/ఓబీసీ కేటగిరీల లకు బ్యాంకు ఛార్జీలను మినహాయించి రూ. 400 మరియు SC/ ST/ Ex-SM/ PwBD/ Female/ Transgender/ EBC లకు 250/- రీఫండ్ చేయబడుతుంది.
S No | Category | Application Fee | Refundable Amount |
1 | SC/ ST/ Ex-SM/ PwBD/ Female/ Transgender/ EBC | 250/- | 250/- |
2 | All other category | 500/- | 400/- |
RRB JE 2024 Eligibility Criteria
RRB JE రిక్రూట్‌మెంట్ 2024 కి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా బోర్డు నిర్దేశించిన కనీస అర్హత కలిగి ఉండాలి. RRB JE 2024 Exam కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులకు విద్యార్హత మరియు వయోపరిమితి క్రింద పేర్కొన్న విధంగా ఉన్నాయి.
RRB JE Educational Qualification
రైల్వే బోర్డు RRB JE 2024 నోటిఫికేషన్ 7951 పోస్టులకు నోటిఫికేషన్ ను ఇటీవల విడుదల చేసింది. RRB JE 2024 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా కనీస విద్యార్హతను కలిగి ఉండాలి.
S No | పోస్ట్‌లు | విద్యా అర్హత |
1 | జూనియర్ ఇంజనీర్ | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ లేదా సంబంధిత స్ట్రీమ్‌లో డిప్లొమా/డిగ్రీ. |
2 | డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ | ఏదైనా విభాగం నుండి ఇంజనీరింగ్‌లో డిప్లొమా/డిగ్రీ |
3 | జూనియర్ ఇంజనీర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) | PGDCA/B.Sc. (కంప్యూటర్ సైన్స్)/ BCA/ Btech (IT)/ Btech (కంప్యూటర్ సైన్స్)/ DOEACC B స్థాయి కోర్సు 3 సంవత్సరాల వ్యవధి లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి సమానమైన కోర్సు |
4 | కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ | కనీసం 55% మార్కులతో ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీతో సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ |
RRB JE Age Limit (as on 01/01/2025)
RRB JE 2024 పరీక్షకు అర్హత పొందేందుకు అభ్యర్థుల కనీస వయస్సు తప్పనిసరిగా 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయోపరిమితి 36 సంవత్సరాల లోపు ఉండాలి.
పోస్ట్‌లు | Prescribed age in normal course (as on 01.01.2025) | Age applicable to this CEN (as on 01.01.2025) |
కెమికల్ సూపర్‌వైజర్ / రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్ / రీసెర్చ్ | 18 to 33 years | 18 to 36 years |
జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ మరియు కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ | 18 to 33 years | 18 to 36 years |
RRB JE 2024 Selection Process
RRB JE 2024 Recruitment ప్రక్రియ ఈ క్రింది దశలలో జరుగుతుంది:
- CBT 1
- CBT 2
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- వైద్య పరీక్ష
RRB JE 2024 Exam Pattern
రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పేర్కొన్న విధంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT 1), కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT 2), మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్/మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. పైన పేర్కొన్న రిక్రూట్‌మెంట్ దశల ఆధారంగా, అభ్యర్థులను మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారు.
1. CBTలలో తప్పు సమాధానాలకు ⅓ మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
2. CBT 1 పరీక్ష సమయం 90 నిమిషాలు మరియు CBT 2 పరీక్షకు 120 నిమిషాలు.
3. CBT 1లో 100 ప్రశ్నలు మరియు CBT 2లో 150 ప్రశ్నలు ఉంటాయి.
4. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో ప్రశ్నల రకాలు ఆబ్జెక్టివ్ టైప్ (మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు)గా ఉంటాయి.
RRB JE 2024 Exam Pattern: CBT 1
SNo | విభాగాలు | ప్రశ్నల సంఖ్య | మార్కులు | సమయం |
1 | General Awareness | 15 | 15 |
90 నిమిషాలు |
2 | Mathematics | 30 | 30 | |
3 | General Intelligence and Reasoning | 25 | 25 | |
4 | General Science | 30 | 30 | |
4 | మొత్తం | 100 | 100 |
RRB JE 2024 Exam Pattern: CBT 2
SNo | విభాగాలు | ప్రశ్నల సంఖ్య | మార్కులు | సమయం |
1 | General Awareness | 15 | 15 |
120 నిమిషాలు |
2 | Physics & Chemistry | 15 | 15 | |
3 | Basics of Computers and Applications | 10 | 10 | |
4 | Basics of Environment and Pollution Control | 10 | 10 | |
5 | Technical Abilities | 100 | 100 | |
మొత్తం | 150 | 150 |
గమనిక: ప్రతి తప్పు సమాధానానికి ⅓వ మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
RRB JE 2024 Salary
RRB JE పోస్టులు మరియు వాటి వేతనం వివరాలు (7th CPC ప్రకారం):
- కెమికల్ సూపర్‌వైజర్ / రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్ / రీసెర్చ్‌కి జీతం: 44,900/- (లెవెల్ 7)
- జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ మరియు కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్: 35,400/- (లెవెల్ 6)
RRB JE 2024 Admit Card Download
RRB అధికారిక వెబ్‌సైట్‌లో లింక్ యాక్టివేట్ అయిన తర్వాత RRB JE అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులలో జోన్ వారీగా అడ్మిట్ కార్డ్/హాల్ టికెట్ అందుబాటులో ఉంటుంది. RRB JE 2024 Admit Card అడ్మిట్ కార్డ్ ను 12 డిసెంబర్ 2024 నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Important Documents Required at the RRB JE Exam
RRB JE పరీక్ష సమయంలో తీసుకెళ్లవలసిన ముఖ్యమైన పత్రాలు క్రింద ఇవ్వబడ్డాయి:
- ID ప్రూఫ్
- పాస్ సైజు ఫోటోగ్రాఫ్
- RRB JE అడ్మిట్ కార్డ్ కాపీ
RRB JE అడ్మిట్ కార్డ్ లేకుండా అభ్యర్థులు పరీక్ష హాలులోకి ప్రవేశించడానికి అనుమతించబడరు.
RRB JE 2024 Admit Card Download: Click Here
RRB JE 2024 Cut-Off
RRB JE 2024 CBT 1 లో జోన్ ల వారీగా కట్-ఆఫ్ మార్క్స్ ను అధికారిక వెబ్ సైట్ లో విడుదల అవ్వగానే ఈ మేము ఇక్కడ అప్ లోడ్ చేస్తాము.
RRB JE 2024 Cut-Off: Click Here
RRB Official Websites Zonewise
S No | జోన్ | అధికారిక వెబ్‌సైట్‌లు |
1 | అహ్మదాబాద్ | https://www.rrbahmedabad.gov.in/ |
2 | చెన్నై | https://www.rrbchennai.gov.in/ |
3 | ముజఫర్‌పూర్ | https://www.rrbmuzaffarpur.gov.in/ |
4 | అజ్మీర్ | https://www.rrbajmer.gov.in/ |
5 | గోరఖ్‌పూర్ | https://www.rrbgkp.gov.in/ |
6 | పాట్నా | https://www.rrbpatna.gov.in/ |
7 | బెంగళూరు | https://www.rrbbnc.gov.in/ |
8 | గౌహతి | https://www.rrbguwahati.gov.in/ |
9 | ప్రయాగ్రాజ్ | https://rrbald.gov.in/ |
10 | భోపాల్ | https://rrbbhopal.gov.in/ |
11 | జమ్మూ-శ్రీనగర్ | https://www.rrbjammu.nic.in/ |
12 | రాంచీ | https://www.rrbranchi.gov.in/ |
13 | భువనేశ్వర్ | https://www.rrbbbs.gov.in/ |
14 | కోల్‌కతా | https://www.rrbkolkata.gov.in/ |
15 | సికింద్రాబాద్ | https://rrbsecunderabad.gov.in/ |
16 | బిలాస్పూర్ | https://rrbbilaspur.gov.in/ |
17 | మాల్డా | https://www.rrbmalda.gov.in/ |
18 | సిలిగురి | https://www.rrbsiliguri.gov.in/ |
19 | చండీగఢ్ | https://www.rrbcdg.gov.in/ |
20 | ముంబై | https://rrbmumbai.gov.in/ |
21 | తిరువనంతపురం | https://rrbthvenue.gov.in/ |