UPSC ఇంజినీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ 2025 కోసం దరఖాస్తు చేసుకోని ఉన్నతమైన ప్రభుత్వ ఇంజనీరింగ్ సర్వీస్ ను పొందండి. ఇక్కడ అర్హత, ముఖ్యమైన తేదీలు మరియు దరఖాస్తు వివరాల కోసం వెతకండి. భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన ఇంజినీరింగ్ సేవల్లో చేరడానికి గడువు కంటే ముందే మీరు మీ యొక్క దరఖాస్తును ఆలస్యం చేయకుండా ఇప్పుడే ప్రారంభించండి.
UPSC IES 2025 Notification: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC IES 2025 కోసం నోటిఫికేషన్‌ను ఇటీవల విడుదల చేసింది. ఈ పరీక్ష సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాలతో సహా వివిధ ప్రభుత్వ రంగాలకు ఇంజనీర్‌లను నియమించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ UPSC IES 2025 Notification లో మొత్తం సుమారు 232 ఖాళీలు (ఇప్పుడు పెరిగిన ఖాళీలతో కలిపి మొత్తం 457 ఖాళీలు) ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ సర్వీస్ ను పొందేందుకు అర్హులైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌లకు ఇది ఒక సువర్ణావకాశం గా చెప్పుకోవోచ్చు.
UPSC IES 2025 పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 18 సెప్టెంబర్ 2024 నుండి ప్రారంభం అయ్యింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కోసం చివరి తేది 8 అక్టోబర్ 2024 ఉండగా తరవాత దీనిని 22 నవంబర్ 2024 వరకు పొడగించారు. అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ డిగ్రీని మరియు 1 జనవరి 2025 నాటికి 21 మరియు 30 సంవత్సరాల మధ్య వయస్సు పరిమితులను కలిగి ఉన్న అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.
ఎంపిక ప్రక్రియలో ప్రిలిమినరీ పరీక్ష, ప్రధాన పరీక్ష మరియు వ్యక్తిత్వ పరీక్ష ఉంటుంది. దరఖాస్తుదారులు అధికారిక నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, చివరి నిమిషం వరకు వేచి చూడకుండా చివరి తేది లోపు ముందుగానే తమ యొక్క ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసుకోవాలి.
UPSC IES 2025 పోస్టులకు వయసు పరిమితి 21 to 30 years మరియు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు కూడా ఉంటుంది. UPSC IES 2025 పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు ₹200 (Exemptions for Female/SC/ST/PwBD candidates).
UPSC IES 2025 Notification కి సంబంధించిన ముఖ్యమైన లింక్‌లు మరియు వివరాలు:
Notification | UPSC IES Notification 2025 |
Exam Organizing Body | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) |
Job Category | ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ |
Post Notified | ఇంజనీర్ (వివిధ విభాగాలు) |
Employment Type | Full Time |
Job Location | Across India |
Salary / Pay Scale | కేంద్ర ప్రభుత్వ పే మ్యాట్రిక్స్ ప్రకారం |
Number of Vacancy | 232 vacancies (now 457 vacancies) |
Educational Qualification | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌లో డిగ్రీ |
Experience Required | తప్పనిసరి కాదు |
Age Limit | 21 to 30 years (ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు) |
Selection Process | ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, పర్సనాలిటీ టెస్ట్ |
Application Fees | ₹200 (Exemptions for Female/SC/ST/PwBD candidates) |
Date of Notification | 18th September 2024 |
Starting Date of Application | 18th September 2024 |
Last Date of Application | 8th October 2024
(Date extended to 22nd November 2024) |
Official Notification Link | Download Original Notification |
Online Application Link | Apply Now |
Official Website Link | Visit Official Website |
Join Whatsapp Channel for Job Alert | Join Now |
Join Telegram Channel for Job Alert | Join Now |
Follow Facebook Page | Follow |